Oorantha Anukuntunnaru Movie Teaser Launch | Filmibeat Telugu

2019-01-16 883

Oorantha Anukuntunnaru Movie Teaser Launch held in hyderabad.
#OoranthaAnukuntunnaruMovieTeaserLaunch
#supestarkrishna
#saidharamtej
#NaveenVijayaKrishna
#tollywood

నవీన్ హీరోగా ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే క్యాచీ టైటిల్ తో బాలాజీ సనాల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ను నవీన్ మిత్రుడైన సాయిధరమ్ తేజ్ లాంచ్ చేశాడు. శ్రీహరి మంగళంపల్లి, పద్మనాభరెడ్డి అనే కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడు. మేఘా చౌదరి కథానాయికగా పరిచయం కానుంది.